ఆంధ్ర ప్రదేశ్     అననత్పూర్     నిమ్మల కుంట


ఒక సముదాయాన్ని, ఒకే రకమైన ఉత్పత్తులను ఉత్పాదించే మరియు ఒకే విధమైన అవకాశాలు మరియు బెదరింపులను ఎదురించే ఘటకాల ఒక భౌగోళిక సాంద్రత (నగరం/పట్టణం/కొన్ని గ్రామాలు మరియు వాట్టి పక్కనున్న ప్రదేశాలు) అని చెప్పవచ్చు.  ఒక కళాకార సముదాయాన్ని, హస్తకళా/చేనేత ఉత్పత్తులను ఉత్పాదించే గృహాదార ఘటకాల  భౌగోళిక సాంద్రత (ఎక్కువగా గ్రామాలు/పట్టణాలు) అని చెప్పవచ్చు. ఒక సామాన్య సముదాయంలో, ఈ ఉత్పాదకులు ఒక సాంప్రదాయిక జనాంగానికి చెంది ఉన్నవాళ్ళు మరియు పరంపరాగతంగా ఒకే రకమైన ఉత్పత్తులను ఉత్పాదించేవారైయుంటారు. వాస్తవ్యంగా, ఎక్కువ సంఖ్యల కళాకార సముదాయాలు కొన్ని యుగముల ఇతిహాసాన్ని పొందినవారు.

 

రావులపాలెం మండల సముదాయం గురించి:

 

రావులపాలెం సముదాయము, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లా పరిధికి చెందుతుంది.

 

రావులపాలెం సముదాయము, తనయొక్క బలిష్టమైన శ్రామిక వర్గాన్ని ఆదరించుటకు 200కు అధికంగా కళాకారులను & 10 స్వయం సహాయ సంఘాలను అందిచ్చగల క్షమత పొందియుంది. ప్రతి రోజు ఈ సన్నాహానికి   ప్రోత్సాహం పెరుగుతూ ఉంది.

 

చేతి బుటేదారిపని:

 

ఆదిలాబాదులో మాత్రమె కనబడే ఒక భిల్ల జాతియైన, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన మతురియాలు అడవి ప్రదేశంలో వాసిస్తారు. వీళ్ళు సంచారీ కాబట్టి, వ్యవసాయానికి సంబంధించిన పనులను వెతుకుతూ ఒక స్థలం నుండి మరో స్థలంకు

సంచరిస్తూ ఉంటారు. ఈ భిల్ల మహిళలు అడ్డపు-కుట్టును ఉపయోగించి వాళ్ళ చోలీలను మరియు ఓడనీళ్ళ అంచులను అల్లుతారు. ఈ విన్యాసాలు రేఖాత్మకంగా మరియు జామీతియంగా ఉంటాయి, మరియు ఎంచుకున్న రంగులను

మాత్రమె ఉపయోగిస్తారు.

 

సంచారీ భిల్ల జాతివాళ్ళు (బంజారా) వెయ్యి ఏళ్ళ క్రితం ఐరోప్య జిప్సీలనుండి వచ్చి రాజస్తాన్ ఎడారుల్లో కుదురుకున్నారని ఒక నమ్మకం. తమ వేషభూశానాలు

మరియు ఆభరణాలవల్ల వీరు భారతంలోని అతి వర్ణరంజితమైన భిల్ల జాతిలలో

ఒక్కరైయున్నారు. ఈ సంచారీ గుంపు బంజారా బుటేదారిపని మరియు అద్దం పనుల్లాంటి కళలను చేస్తారు. వీళ్ళు, రోమాంచకమైన రంగులు, శృంగారించిన బుటేదారిపని మరియు అద్దం పనులున్న సుందరమైన వస్త్రాలను తయారిస్తారు.

బంజారా బుటేదారిపని నుండి తయారించిన ఉత్పత్తులంటే బ్యాగులు, బెల్టులు, పర్సులు, కుషన్ మరియు తలగడ ముసుకులు, దుప్పట్టి, బొంతలు మాత్రమె కాకుండా సల్వార్ సూటులు, లంగాలు, రవికెలు మొదలైనవి కూడా

తయారిస్తారు. ఈ బుటేదారిపనిలో కొన్ని సందర్భాలలో వెండి, ఇత్తడి, గవ్వలు, ప్రాణి యెముకలు మరియు బంగారాన్ని కూడా

ఉపయోగిస్తారు.

 

సాంప్రదాయిక పేరులతో ప్రముఖ చప్పటి కుట్టులంటే:

 

తాయిప్చి: వస్త్రానికి బలభాగంలో రన్నింగ్ కుట్టును వేశి ఉంటారు. చిత్రాలలో దళాలు మరియు ఆకులను నింపేందుకు సాందర్భికంగా దీన్ని సమాంతరమైన ఆళిలలో చేస్తారు. దీన్ని ఘాస్ పట్టి అంటారు. కొన్ని సార్లు వస్త్రం మీద

సంపూర్ణంగా బెల్ బుటిను ఏసేందుకు తాయిప్చిను ఉపయోగిస్తారు. ఇది అతి సులభమైన చికన్ కుట్టు మరియు సామాన్యంగా అధిక అలంకరణకు ఆధారంగా వర్తిసుతుంది. ఇది జమ్దానిలాంటి పోలికలను పొంది ఉంది మరియు అగ్గువైన

మరియు అతి చురుకైన కుట్టుగా పరిగణించబడుతుంది.

 

పేచ్ని: తాయిప్చిను కొన్ని సారి ఇతర కుట్టులకు ఆధారంగా ఉపయోగింపబడుతుంది. పెచ్ని, వీట్లలో ఒకటి. ఈ కుట్టులో నూలును తాయిప్చి మీద ఒక నియతమైన విధంలో మెలివేసి మూయబడుతుంది. ఇలా చేయడంవల్ల ఒక సన్న

ఉరుకులాంటి పరిణామాన్ని ఇస్తుంది. దీన్ని ఎల్లప్పుడు బట్టయొక్క కుడి వైపు చేయబడుతుంది.

 

పశ్ని: తాయిప్చిను ఉపయోగించి ఒక చిత్రంయొక్క జాడను వేస్తారు. తర్వాత, దాన్ని రెండు నూళ్ల పొడువైన సన్న సాటిన్ కుట్టులతో మూసి బద్లా లోపల నునుపైన ఫినిష్ కోసం ఉపయోగిస్తారు.

 

భాకియా: ఇది అతి సామాన్యమైన కుట్టు మరియు దీన్ని చాయ పని అంటారు. దీనిలో రెండు విధాలు ఉన్నాయి:

 

(a) ఉల్టా భాకియా: దీనిలో తెలుటలు వస్త్రం వెనక మరియు చిత్రం క్రింద ఉంటుంది. పారదర్శకమైన  మస్లిన్, అపారదర్శకంగా మారుతుంది మరియు వెలుగు మరియు నీడల ఒక సుందరమైన పరిణామాన్ని ఇస్తుంది.

 

(b) సీధి భాకియా:  ప్రతియొక్క నూళ్ల తడికలతో ఉన్న సాటిన్ కుట్టు. నూళ్ల తెలుటలు వస్త్రం పైతట్టు మీద ఉంటాయి. వీట్లని నమూనాలను నింపేందుకు ఉపయోగిస్తారు మరియు వెలుగు లేక నీడల పరిణామ ఉండదు. ఖటావో,

ఖటవా లేక కటావా అనేది కట్టేరింపు పని లేక అప్లీకే  దీన్ని కుట్టుకన్న ఒక ప్రక్రియ అని చెప్పవచ్చు.

 

గిట్టి: సామాన్యంగా ఒక చక్రంలాంటి చిత్రాన్ని చేసేందుకు ఉపయోగించే, బటన్ హోల్ మరియు పొడువైన సాటిన్ కుట్టుల సంయోగం.

 

జంగీరా: సామాన్యంగా పేచ్ని లేక దప్పమైన తాయిప్చి ఉన్న బట్టలతో పాటు జాడలుగా ఉపయోగించే గొలుసు కుట్టు.

 

ఉటంకి లేక ఎక్కువ చిక్కులున్న కుట్టులంటే:

 

ముర్రి: జాడ వేసి ఉన్న తాయిప్చి కుట్టుల మీద ఒక చిక్కును రచించే అతి సన్నమైన సాటిన్ కుట్టు.

 

ఫాండ: ఇది ముర్రి యొక్క చిన్న రూపం. ముర్రిలలో ఉండేదట్టు కొసగా కాకుండా, చిక్కులు గుండ్రంగానూ మరియు చాలా సన్నగానూ ఉంటుంది. ఇది అతి కష్టమైన కుట్టు కాబట్టి చాలా మంచి కళానైపుత్యం ఉన్నవాళ్ళు చేస్తారు.

 

జాలిలు: చికన్కారీలో సృష్టించిన జాలిలు లేక తడకలు, ఈ కళయొక్క విశేషం. దీనిలో నూలును కత్తెరించకుండా, సూదిని మాత్రమె తిప్పి రంధ్రాలను చేస్తారు. వస్త్రంలోని నూళ్లను ప్రత్యేకంగా తీసి నియతమైన రంధ్రాలు లేక జాలిలను

చేస్తారు. జాలిలను చేసే ఇతర కేంద్రాలలో నూళ్లను బైటకు లాగుతారు. చికన్కారీలో ఇలా చేయరు. మద్రాసీ జాలి లేక బెంగాలీ జాలి అనే జాలి ప్రక్రియల పేర్లు, అవి ఆరంభించిన స్థలం లేక ఆ నిర్దిష్టమైన జాలికున్న గిరాకీని సూచిస్తుంది.

పడుగు మరియు పేగ నూళ్లను కళాత్మకంగా వేసి, బట్టలో నునుపైన గండిలను చేస్తూ జాలిలను తయారిస్తారు. గండిల ఆకారాలు మరియు ఉపయోగించిన కుట్టులు, ఒక జాలిను మరొక జాలి నుండి ప్రత్యేకిస్తాయి.

 

ఉపయోగించే ముడి పదార్థాలు:

 

వస్త్రం మీద పొడువైన సూది, నూళ్లు, టిక్రిలు మరియు పూసళ్ళతో పనిచేస్తారు. సామాన్యంగా 1.5 అడుగుల పోడువుండే వివిధ గాత్రాల అచ్చుబల్లలను ఉపయోగించి బట్టను బిగించి, ఒక స్టెన్సిల్తో బట్ట మీద విన్యాసాన్ని జాడ వేస్తారు.

ఒక చెయ్యి బట్ట క్రిందున్న నూలును సూదికి భద్రపడిస్తేమరో చెయ్యి సూదిని బట్ట పైన సులువుగా కదలిస్తుంది.

 

 ప్రక్రియ:

 

కుర్తాలాంటి చికన్ వస్త్రాల ఉత్పాదనా ప్రక్రియలో అనేక ప్రక్రియలు ఉన్నాయి. ప్రతియొక్క ప్రక్రియలో ఒక ప్రత్యేకించిన వ్యక్తీ పని చేస్తాడు. కాని ఆకరి ఉత్తరవాదం, ఉత్పాదనను కోరేవాడు, అంటే  విక్రయకారుడి మీద ఉంటుంది. చికన్

పనిలో అనేక ఘట్టాలు ఉన్నాయి. దర్జీవాడు కావలిసిన ఆకారంలో వస్త్రాన్ని కత్తెరిస్తాడు. తర్వాత బుటేదారిపనికు ముందు వెయ్యవలిసిన కుట్టును వేసి, విన్యాసాన్ని వేసేందుకు బ్లాక్ ప్రింటర్ కు సరియైన ఆకారాన్ని లభ్యం చేస్తారు. ఈ

విన్యాసాన్ని వస్త్రం మీద ఆకర్షకమైన రంగులలో ప్రింట్ చేసిన తర్వాత వస్త్రం యొక్క బుతెదారిపనును ప్రారంభిస్తారు. పని పూర్తియైన తర్వాత పదార్థాన్ని జాగ్రతగా పరీక్షించి మొదటి చూపులోనే అన్ని దోషాలను కనిపెట్టవచ్చు. సూక్ష్మమైన

దోషాలు వస్త్రాన్ని కడుగిన తర్వాతే కనిపెట్టవచ్చు. వస్త్రాన్ని ఒక భట్టిలో కడుగి, గంజి వేసి ఇస్త్రి చేయబడుతుంది. ఇవన్నీ ప్రక్రియలు ముగించేందుకు ఒకటి నుంచి ఆరు మాసాలు పట్టవచ్చు. మొదట, చికన్ బుతెదారిపనును మస్లిన్ లేక

కేంరేకులాంటి మెత్తని, తెల్ల దూది వస్త్రాల మీద తెల్ల నూళ్లతో చేసేవారు. దీన్ని కొన్ని సార్లు వల మీద వేసి ఒక విధమైన సరిగాను ఉత్పాదిస్తారు. ఈ రోజుల్లో చికన్ పనును రంగుల నూళ్లతో మాత్రమె కాకుండా పట్టు, క్రేప్, ఆర్గాండి షిఫాన్,

మరియు తుస్సార్ లాంటి అన్ని విధాల వస్త్రాల మీద కూడా చేస్తారు.

 

కుట్టులను వేయడంలో ఒక క్రమం మరియు విధానం ఉంది. కోనీయ విన్యాసాలను వేసేందుకు మరియు వస్త్రం యొక్క పైతట్టును మూసేందుకు రప్పు కుట్టును గరుకైన దూది వస్త్రం పైన వేస్తె, పట్టు, మస్లిన్ లేక గుడ్డల్లాంటి కోమలమైన వస్త్రాల

 

 ప్రక్రియలు:

 

మీద సాటిన్ కుట్టును వేస్తారు. చికన్ లో కొన్ని కుట్టులను  వస్త్రం యొక్క తప్పైన ప్రక్కన నుండి వేస్తె, మరి కొన్నివిని సరియైన ప్రక్కన నుండి వేస్తారు.  కాని, ఇది తన క్రమంలో ఒక ప్రత్యేకత పొంది ఉంది. ఒక ఉద్దేశానికి వేసే కుట్టును

మరో  ఉద్దేశానికి ఉపయోగించరు. ఉదాహరణకి, గొలుసు కుట్టును (జంజీరా) ఆకు, దళం, లేక కాండంల నిర్ణాయక జాడను వేసేందుకు మాత్రమె ఉపయోగిస్తారు.

 

వివిధ నిపుణులు వివిధ కుట్టులతో పని చేస్తారు. ఉదాహరణకిజాలిను నింపే పని చేసే బుటేదారి పనులవారు చేయరు. వీళ్ళు తమ పనును పూర్తీ చేసి వస్త్రాన్ని అవతలి బుటేదారి పనులవాడికిపంపుతారు. ప్రతి యొక్క పనికి జీతాలని

ప్రత్యేకంగా నిర్ధరిస్తారు.

 

కైసే పహ్చ్చ్చే:

 

 

ఇక్కడికి దగ్గరి విమానాశ్రయం మరియు రైలు నిల్దాణం 16 కి.మీ.ల దూరం ఉన్న విశాకపట్ణంలో ఉంది. విశాకాపట్నంనుండి   సింహాచలంకు ప్రభుత్వ బస్సుల సేవలు లభ్యం ఉన్నాయి

 








ఆంధ్ర ప్రదేశ్     అననత్పూర్     శ్రీ స్వరూప నిష్ఠా ఆశ్రమ్ ఫిలాసొఫికల్ వెల్ఫేర్ సొసైటి