ఆంధ్ర ప్రదేశ్     నెల్లూరు     తుపిలిపాలెం గ్రామం


అని చెప్పవచ్చు. ఒక కళాకార సముదాయాన్ని, హస్తకళా/చేనేత ఉత్పత్తులను ఉత్పాదించే గృహాదార ఘటకాల భౌగోళిక సాంద్రత (ఎక్కువగా గ్రామాలు/పట్టణాలు) అని చెప్పవచ్చు. ఒక సామాన్య సముదాయంలో, ఈ ఉత్పాదకులు ఒక సాంప్రదాయిక జనాంగానికి చెంది ఉన్నవాళ్ళు మరియు పరంపరాగతంగా ఒకే రకమైన ఉత్పత్తులను త్పాదించేవారైయుంటారు. వాస్తవ్యంగా, ఎక్కువ సంఖ్యల కళాకార సముదాయాలు కొన్ని యుగముల ఇతిహాసాన్ని పొందినవారు.

తుపిలిపాలెం గ్రామ సముదాయమును గురించి:-

తుపిలిపాలెం గ్రామ సముదాయము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నెల్లూరు జిల్లాకు చెందుతుంది.

తుపిలిపాలెం గ్రామ సముదాయము తన బలిష్టమైన కార్మిక దండును ఆదరించుటకు 200కి అధికంగా కర్మకారులును & 8 స్వసహాయ గుంపులను యేర్పరచుటకు శక్తముగా ఉన్నది. ఈ చేర్చుటము దినదినము ఉద్వేగమును పొందుతుంది.

శంఖము-చిప్ప కళ:-

గవ్వలు ప్రకృతిలో విస్తారముగా లభించుతుంది. ఈ కౌశల్యమైన మరియు అలంకారిక చిప్పలను వివిధ సాధనములును, ఉపయోగించదగ్గ ఉత్పత్తులను, తెరలును చేయడానికి ఉపయోగిస్తారు. ఇది ఒక అపరూపమైన కళ మరియు దీనికి కావలసిన కచ్చా సామగ్రీలు మరియు నానా విధాల గవ్వలు చెన్నై మరియు కాకినాడాల కోస్తా ప్రదేశాలలో ప్రత్యేకంగా లభిస్తాయి. కర్మకారుల కుశలతలను అభివృద్దించి, తమ జీవనోపాయమును సంపాదించెందుకు, కొత్తకల్పనగళ్ళ మరియు అమ్మకము చేసేదగ్గ ఉత్పత్తులను తయారించేందుకు ఈ కర్మకారులకి ఆర్థిక సహాయమును అందించడం ప్రభుత్వమిస్తున్న గౌరవము.

సముద్రాన దొరికే చిప్పలు, నానా వర్ణాలు

గవ్వలును శుభ్రము చేయటం:-

నీటిలో కలిపిన ద్రావకములో మొదట గవ్వలు శుభ్రము చేయబడుతాయి. గవ్వలును గలపరించిన తర్వాత, వాట్లని ఉత్పత్తులను చేసేందుకు ఉపయోగించె ముందు, చక్కగా ఎండబెడుతారు.

గవ్వలును ఎంచుకోవటం:-

గవ్వలును ప్రమాణము, ఆకారము మరియు ఉపయోగముల ప్రకారము మొదట ఎంపిక చేయబడుతాయి. కొన్ని గవ్వలను, ఉత్పత్తి లేక విన్యాసముకి సరిపోయేదట్టు, నూనె/పింగాణి రంగులను ఉపయోగించి శృంగారించబడుతాయి.

ఉత్పత్తులను యెదుగుదల చేయటం:-

విన్యాసము లేక ఉత్పత్తి ప్రకారము, దాన్ని బంకతో అంటించి, అది బాగా ఎండిబెట్టిన తర్వాత, ఉత్పత్తి యొక్క ఆధారము చేయబడుతుంది. గవ్వలును ఒకటితో ఒకటిని అంటబెట్టి సంపూర్ణ ఉత్పత్తి చేయబడుతుంది. దీన్ని భాగం భాగంగా చేసి, తర్వాత జతగా చేర్చబడుతాయి. ఇది, కర్మకారుడు ఉత్పత్తిని సులువుగా వాడడానికి సహాయపడుతుంది. ఈ వర్క్ శాపులో, తాజా మార్కెట్ ట్రెండులకు సరిపోయేదట్టు, నానా రకాల ఉత్పత్తులను అభివృద్దించపడినవి.

1. గవ్వలును శుభ్రము చేయటం

2. గవ్వలును ఎంచుకోవటం

ఎలా చేరుకోవడం:

వాయు సంపర్కం:

ఇక్కడికి సమీపమైన విమానాశ్రయం చెన్నైలో ఉన్నది.

రోడ్డు సంపర్కం:

నెల్లూరు, దక్షిణ భారతములోని ప్రముఖ నగరములు మరియు రాష్ట్రాములుకు వ్యవస్థితమైన రైలు సౌకర్యము పొందుంది.

రైలు సంపర్కం:

నెల్లూరు, రాష్ట్రములోని ప్రముఖ నగరములు మరియు పట్టణములుకు సువ్యవస్థితమైన రైలు సౌకర్యము పొందుంది.ఇది చెన్నై నగరమున ఉత్తర దిక్కున కేవలం 173 కి. మీ. దూరానుంది.








ఆంధ్ర ప్రదేశ్     నెల్లూరు     సూరజ్ మహిళా మండలి