అని చెప్పవచ్చు. ఒక కళాకార సముదాయాన్ని, హస్తకళా/చేనేత ఉత్పత్తులను ఉత్పాదించే గృహాదార ఘటకాల భౌగోళిక సాంద్రత (ఎక్కువగా గ్రామాలు/పట్టణాలు) అని చెప్పవచ్చు. ఒక సామాన్య సముదాయంలో, ఈ ఉత్పాదకులు ఒక సాంప్రదాయిక జనాంగానికి చెంది ఉన్నవాళ్ళు మరియు పరంపరాగతంగా ఒకే రకమైన ఉత్పత్తులను ఉత్పాదించేవారైయుంటారు. వాస్తవ్యంగా, ఎక్కువ సంఖ్యల కళాకార సముదాయాలు కొన్ని యుగముల ఇతిహాసాన్ని పొందినవారు. కవితం సముదాయం గురించి: కవితం సముదాయము, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లా పరిధికి చెందుతుంది. కవితం సముదాయము, తనయొక్క బలిష్టమైన శ్రామిక వర్గాన్ని ఆదరించుటకు 500కు అధికంగా కళాకారులను & 12 స్వయం సహాయ సంఘాలను అందిచ్చగల క్షమత పొందియుంది. ప్రతి రోజు ఈ సన్నాహానికి ప్రోత్సాహంపెరుగుతూ ఉంది. చేతిలో అల్లిన చీటిగుడ్డ: నూలుతో బట్టను కట్టి అద్దకాన్ని పూయడం స్పష్టమైన బట్ట మీద నమూనాలను వేసే అతి సామాన్యమైన మరియు ప్రాచీనమైన విధానం. ఇది వస్త్రాలను అలంకరించే ప్రాచీన విధానాలలో ఒకటి కూడా. ఈ విధానంలో నమూనాలను వేసేందుకుఅద్దకాన్ని వేయడంలో ప్రావిణ్యత అవసరం. వస్త్రాన్ని కడుగుతారు. వస్త్రం అద్దకాన్ని ఈడ్చుకోనేందుకు దాన్ని మార్డంట్ లో అద్దుతారు. ఈ బట్టను మొదట పొడువున మడుచి తర్వాత అడ్డంగా నాలుగు మడుపులలో మడుచుతారు. గేరు అనే ఎర్ర మట్టి రంగులో అద్దిన మొద్దలను ఉపయోగించి, వస్త్రం మీదున్న నమూనాలను పైతట్టు మొత్తం తెలియవేస్తారు. అదే నూలును ఉపయోగించి, ముడిలను వేస్తూ, ఎడం చేతితో నులుముతారు. నేపత్య రంగులో ఉంచవలేసిన భాగాన్ని కట్టివేసిన తరవాత, అద్దకంవేయడం మరియు ముడి వేసే ప్రక్రియ కొనసాగుతుంది. వస్త్రానికి నేత్తురువన్నె, ధూమ్రపు, కాటుకపచ్చ, గాడమైన నీలరంగు లేక నలుపులాంటి కాటుకరంగులు దొరికే వరకు అద్దకాన్ని పూస్తూనే ఉంటారు. ప్రత్యెక రంగు ఉన్న అంచును సృష్టించిన తరవాత దప్పమైన నూళ్లతో చీరను కట్టి ప్లాస్టిక్ రేకులతో కప్పి దప్పమైన దారాలతో గట్టిగా కట్టి ఉంచుతారు. తరవాత అంచును మరొక్క ఛాయలో అద్దుతారు. ఇది, బట్టలను కట్టేదానికి మరియు అద్దకం వేసేదానికి ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని ప్రముఖ కేంద్రాలలో అనుసరించే సాంప్రదాయికమైన ప్రక్రియ.విధ విధమైన పదార్థాలను ఉపయోగించి వస్త్రాలను తయారించవచ్చు. వీటిలలో ఉన్న పీచు ఘటకాంశాలను ఆధరించి వీట్లని పట్టు, ఉన్ని, నారబట్ట, దూది మరియు రెయాన్, నైలాన్ మరియు పాలిస్టరులు లాంటి కృత్రిమమైన పీచులుమరియు కొన్ని మూలక పీచులైన బంగారం, గాజు పీచు మరియు రాతినార బట్టలు. నేతలో పడుగు మరియు పేగ కుట్టులను వేసే విధానాన్ని ఆధరించి, ఆకారం మరియు నేతల్లో కూడా వీట్లని వర్గీకరిస్తారు.అద్దకం వేయడం అంటే అద్దకాన్ని ఉపయోగించి ఒక దారం లేక బట్ట యొక్క రంగును మార్చే ప్రక్రియ. అద్దకం వేయడం మూలంగా మానవులు వస్త్రాలని అలంకరిస్తారు. ప్రాణి లేక సస్యాల మూలకంగా దొరికే అద్దకానికి నిసర్గమే ప్రాథమిక మూలం. ఉపయోగించే ముడి పదార్థాలు: గత రెండు శతాబ్దాలలో, నిర్దిష్టమైన రంగులను పొందేందుకు మరియు అద్దకాలను బట్ట మీద తొందరగా కుదురేదట్టు చేసి, బట్టలను ఉతికేదప్పుడు అవి కొట్టుకు పోకుండా ఉండేందుకు మానవులు కృత్రిమ అద్దకాలను ఉత్పాదించి ఉన్నారు. ప్రక్రియ: అద్దకాలను వస్తువు మీద నేరుగా వ్రాస్తారు లేక పొతే దారం లేక బట్టను అద్దక ద్రవంలో లేక అద్దకం యొక్క ద్రావకంలో అద్దుతారు. వస్త్రంలోని నైసర్గిక లేక అవసరంలేని రంగులను తీశివేసేందుకు, చలవచేయడం లాంటి విరోధ ప్రక్రియను చేస్తారు. ప్రాచీన కాలాలనుండే భారతీయ రంజకులు వేగంగా కుదురే రంగులలో అద్దకం వేసే కళలో ప్రావీణ్యతను పొంది ఉన్నారు. వాళ్ళు ఒక తెల్ల బట్టను నీలిమందు ద్రవంలో వేసి, మళ్ళి బట్టను బైటికి తీసేదప్పుడు బట్ట ఇంకా తెల్లగానే ఉండేది. ఈ కారణం వల్ల యాత్రికులు వీళ్ళని మాంత్రికులు అని పిలిచేవారు. ఈ బట్ట ఆమ్లజని సంపర్కంలో వచ్చినప్పుడు మళ్ళి నీలి రంగుకు మారేది. ఇలా ఎక్కువ సార్లు అద్దడంవల్లను మరియు గాలికి తెరిచి ఉంచడంవల్లను రంగును ఎక్కువ సంపన్నముగా చేయవచ్చు. జనం దీన్ని మాంత్రికతగా భావించారు. ఉత్తర భారతంలో చీటిగుడ్డ వస్త్రాలు అని రకాల నియతమైన ఉపయోగాలకు వాడేవారు. ఇవి అత్యావశ్యక యెగుమతిచేసే పదార్థాలు కూడా. ప్రాచీన కాలాలనుండే భారతీయ రంజకులు వేగంగా కుదురే రంగులలో అద్దకం వేసే కళలో ప్రావీణ్యతను పొంది ఉన్నారు. వాళ్ళు ఒక తెల్ల బట్టను నీలిమందు ద్రవంలో వేసి, మళ్ళి బట్టను బైటికి తీసేదప్పుడు బట్ట ఇంకా తెల్లగానే ఉండేది. ఈ కారణం వల్ల యాత్రికులు వీళ్ళని మాంత్రికులు అని పిలిచేవారు. ఈ బట్ట ఆమ్లజని సంపర్కంలో వచ్చినప్పుడు మళ్ళి నీలి రంగుకు మారేది. ఇలా ఎక్కువ సార్లు అద్దడంవల్లను మరియు గాలికి తెరిచి ఉంచడంవల్లను రంగును ఎక్కువసంపన్నముగా చేయవచ్చు. జనం దీన్ని మాంత్రికతగా భావించారు. ఉత్తర భారతంలో చీటిగుడ్డ వస్త్రాలు అని రకాల నియతమైన ఉపయోగాలకు వాడేవారు. ఇవి అత్యావశ్యక యెగుమతిచేసే పదార్థాలు కూడా. పన్నడం అనెది పచ్చని లేక కడుగిన పీచులను వస్త్రాలుగా మార్చేందుకు బురుసుతో రుద్దే ఒక ప్రక్రియ. కుక్క వెంట్రుక, లామా వెంట్రుక, సోయా పట్టు (సోయా బీన్స్ నుండి తయారించే ఒక పీచు) లాంటి అనేక విధాల పీచులనుపన్నవచ్చు. దూది, ఉన్ని మరియు తోలు పీచులు పన్నబడే అతి సామాన్యమైన పీచులు. అన్ని పీచులు పన్నబడవు. ఉదాహరణకి అవిసెను నూర్పుతారు, కాని పన్నరు. పాట్నూలు ఉత్పాదనలో ఇది ఆదిమ ప్రక్రియ. ఈ ప్రక్రియలో పీచులను ప్రత్యేకించి, పంచి, సమపరచి ఒక నేత రూపంలో చేయబడుతుంది. ఈ నేత చాలా సన్నమైనా కావచ్చు లేక దప్పమైనా కావచ్చు. పన్నే ప్రక్రియలో కొన్ని కల్మశాలు మరియు చిన్న మరియు విరిగిన పీచులు కూడా తీశివేయబడుతాయి. పన్నడం అనేది పీచులను తెరిచి, శుభ్రం చేసి, వడకడానికి తయారించే ఒక ప్రక్రియ. మొదట వెళ్ళని ఉపయోగించేవారు. తరవాత చేతి ఆకారంలో ఉన్న మాను లేక ఎముకతో చేసిన ఉపకరణాన్ని ఉపయోగించేవారు. ఇవి రెండు ఉపయోగించిన మీదట ముండ్లు లేక పండ్లున్న తోలు కప్పబడిన రెండు తట్టైన చెక్క ముక్కలను ఉపయోగించారు. నవాజో మహిళలు ఇప్పుడు కూడా రబ్బర్ కప్పబడిన మరియు వంకరైన తంతులున్న ప్రాచీన పన్నలను ఉపయోగిస్తారు. లూయిస్ పాల్ 1748లో పేటెంట్ చేసిన తిరిగే స్తూపాల ఉపయోగంనుండి నవీన పన్నదపు ప్రక్రియలు మొదలైయ్యాయి. 1772 లో ఒక యాంత్రిక ఏప్రాన్ ఫీడును కల్పించారు మరియు రిచర్డ్ ఆర్క్ రైట్, దీనికి పన్నిన పీచును ఒకయెడతెగని చీలికెగా సంకోచింప చేసే ఒక గిరాతును చేర్చాడు. పన్నడం అనెది పచ్చని లేక కడుగిన పీచులను వస్త్రాలుగా మార్చేందుకు బురుసుతో రుద్దే ఒక ప్రక్రియ. దీన్ని దూది, ఉన్ని మరియు తోలు పీచులకు ఉపయొగిస్తారు. చేతి పన్నలు కుక్క బురుసులు లాగే ఉంటాయి మరియు ఒకే కాలంలోరెండు బురుసులను ఉపయోగిస్తారు. అన్ని పీచులు ఒకే దిక్కులో వచ్చేవరకు రెండు బురుసుల నడుమ ఉన్నిను పెట్టి దువ్వుతారు. యంత్రపు పన్నడంను బురుసులతో ఒక డ్రం మీద పన్నుతారు. ప్రత్యేకించబడ్డ పీచులను యంత్రంలోవేసి, ఫ్లాటులు (దూది) లేక డ్రంల (ఉన్ని) మీద బురుసుతో దువ్వి తీశివేస్తారు. ఈ ఉత్పత్తును వడకడానికి ఉపయోగిస్తారు. పన్నడాన్ని ఉపయోగించి వివిధ పీచులు లేక వివిధ రంగుల మిశ్రణాలను సృష్టించవచ్చు. పన్నివేసిన వివిధ వర్ణాల పీచులను జతగా మిశ్రించేందుకు, కొన్ని చేతి వడికేవాళ్ళు తమ ఇంటిలో చిన్న డ్రం కార్డర్ ను ఉంచి ఉంటారు. కొన్ని డ్రం కార్డరులు రెండు రంగులను ఒకే సారి భాగా పన్నడం ఎలా అనే నిర్దేశనాలను ఇచ్చి ఉంటారు. ప్రక్రియలు: పన్నడం : పన్నడం అనేది పీచులను తెరిచి, శుభ్రం చేసి, చెక్కచేసి వడకడానికి తయారుగా చేసే ఒక ప్రక్రియ. చలవచేయడం : ఈ ప్రక్రియలో, వస్త్రం యొక్క నైసర్గిక లేక మూల రంగును క్షారాలు లేక ఎండకు తెరిచి పెట్టడంవల్ల తీశివేస్తారు. అద్దకం వేయడం : ఈ ప్రక్రియలో వస్త్రాలకు రంగును చేర్చుతారు. వివిధ శ్రేణుల నైసర్గిక మరియు కృత్రిమమైన అద్దకాలు లభ్యం ఉన్నాయి. వీట్లలో కొన్ని అద్దకాలకు మార్డెంటుల అవసరం ఉంటాయి. బుటేదారిపని : ఈ ప్రక్రియలో, అలంకరణ కోసం తయారైన వస్త్రం యొక్క పైతట్టుకు నూళ్లను చేర్చుతారు. గంజి వేయడం : ఈ ప్రక్రియలో గంజి అనే వస్తువును తయారించి వస్త్రాలను బిరుసు చేసేందుకు మరియు కాకితాలను చేసేందుకు ఉపయోగిస్తారు. వాటర్ ప్రూఫింగ్ మరియు ఇతర ఫినిశింగులు. ఎలా చేరుకోవడం: వాయు సంపర్కం: ఇక్కడికి దగ్గరి విమానాశ్రయం విజయవాడలో ఉంది (57 కి.మీ.లు). రోడ్డు సంపర్కం: ఏలూరు దక్షిణ భారత్ లోని అన్ని ప్రముఖ నగరాలు మరియు రాష్ట్రాలకు ఉత్తమ రోడ్డు సంపర్కాన్ని పొంది ఉంది.ఏలూరు, చెన్నై కోల్కొత పథం మీద ఉన్న ఒక ప్రముఖ రైల్వే నిల్దాణం మరియు దక్షిణ భారత్ లోని అన్ని ప్రముఖ నగరాలు మరియు రాష్ట్రాలకు ఉత్తమ రోడ్డు సంపర్కాన్ని పొంది ఉందియువ భారత యూథ్ కల్చరల్ అసోసియేషన్శ్రీ టి.వి. రైలు సంపర్కం: జాగరణ్ మోహన్ రావుయువ భారత యూథ్ కల్చరల్ అసోసియేషన్, కవితం, పోడూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లాచైతన్య జ్యోతి కల్యాణం శ్రీ ఐ.