ఒక సముదాయాన్ని, ఒకే రకమైన ఉత్పత్తులను ఉత్పాదించే మరియు ఒకే విధమైన అవకాశాలు మరియు బెదరింపులను ఎదురించే ఘటకాల ఒక భౌగోళిక సాంద్రత (నగరం/పట్టణం/కొన్ని గ్రామాలు మరియు వాట్టి పక్కనున్న ప్రదేశాలు) అని చెప్పవచ్చు. ఒక కళాకార సముదాయాన్ని, హస్తకళా/చేనేత ఉత్పత్తులను ఉత్పాదించే గృహాదార ఘటకాల భౌగోళిక సాంద్రత (ఎక్కువగా గ్రామాలు/పట్టణాలు) అని చెప్పవచ్చు. ఒక సామాన్య సముదాయంలో, ఈ ఉత్పాదకులు ఒక సాంప్రదాయిక జనాంగానికి చెంది ఉన్నవాళ్ళు మరియు పరంపరాగతంగా ఒకే రకమైన ఉత్పత్తులను ఉత్పాదించేవారైయుంటారు. వాస్తవ్యంగా, ఎక్కువ సంఖ్యల కళాకార సముదాయాలు కొన్ని యుగముల ఇతిహాసాన్ని పొందినవారు. నిజామాబాద్ సముదాయం గురించి: నిజామాబాద్ సముదాయము, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని హైదరాబద్ జిల్లా పరిధికి చెందుతుంది. నిజామాబాద్ సముదాయము, తనయొక్క బలిష్టమైన శ్రామిక వర్గాన్ని ఆదరించుటకు 511కు అధికంగా కళాకారులను & 34 స్వయం సహాయ సంఘాలను అందిచ్చగల క్షమత పొందియుంది. ప్రతి రోజు ఈ సన్నాహానికి ప్రోత్సాహం పెరుగుతూ ఉంది. బుటేదారిపని: ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన అరి బుటేదారిపని తనయొక్క అంతర్జాతీయ మార్కెట్టును నైజీరియాలో పొంది ఉంది. ఇక్కడ మహిళలు, ఈ ప్రదేశానికి చెందిన బుటాలు వేసిన బట్టలను (పండుగ సమారంభాల కాలంలో) తోడగుతారు. ఇవి, వీట్లని ఆకర్షంగా కనుపడేడట్టు చేసే టిక్రిలు మరియు పూసళ్ళ అలంకరణ పొంది ఉంటాయి. ఈ విధమైన బుటేదారిపనును ఒక చెక్క దూలపు అచ్చుబల్ల మీద చేస్తారు. వస్త్రం మీద పొడువైన సూది, నూళ్లు, టిక్రిలు మరియు పూసళ్ళతో పనిచేస్తారు. సామాన్యంగా 1.5 అడుగుల పోడువుండే వివిధ గాత్రాల అచ్చుబల్లలను ఉపయోగించి బట్టను బిగించి, ఒక స్టెన్సిల్తో బట్ట మీద విన్యాసాన్ని జాడ వేస్తారు. ఒక చెయ్యి బట్ట చెయ్యి సూదిని బట్ట పైన సులువుగా కదలిస్తుంది. సూదిని ఉపయోగించి బట్టకు ఆలంకారిక టిక్రిలు మరియు పూసలను అతికిస్తారు. మరొక్క బుటేదారిపని నమూనా అంటే జాలి లేక జామితీయ లేక పుష్ప ఆకారాలలో జాలపు బుటేదారిపని. పడుగు మరియు పేగ నూళ్లను యీడ్చి, సన్నమైన బటన్ హోల్ కుట్టుల సహాయంతో బిగిస్తారు. వీట్లనుంచి దొరికే ఉత్పట్టులంటేతెరలు,దుప్పటీలు, సామాను సరంజాముల ముసుకులు మరియు బట్టల్లాంటి గృహోపయోగి వస్తువులు ప్రముఖంగా ఉంటాయి. ఉపయోగించే ముడి పదార్థాలు: వస్త్రం మీద పొడువైన సూది, నూళ్లు, టిక్రిలు మరియు పూసళ్ళతో పనిచేస్తారు. సామాన్యంగా 1.5 అడుగుల పోడువుండే వివిధ గాత్రాల అచ్చుబల్లలను ఉపయోగించి బట్టను బిగించి, ఒక స్టెన్సిల్తో బట్ట మీద విన్యాసాన్ని జాడ వేస్తారు.ఒక చెయ్యి బట్ట క్రిందున్న నూలును సూదికి భద్రపడిస్తే, మరో చెయ్యి సూదిని బట్ట పైన సులువుగా కదలిస్తుంది. ప్రక్రియ: క్రమవిధిలను అనుసరించేందుకు బుటేదారిపని ఒక తాంత్రిక కళ కాకపోయినా కూడా కొన్ని చిన్న ప్రక్రియలు అంటే: 1. ఖాఖా లాంటి సమవిభక్తమైన జాడ మరియు తుల్యతల కోసం, ఒక జాడవేసే తెర మీద చిత్రాన్ని గీస్తారు. 2. బుటేదారిపని పని కోసం ఒక జాడవేసే మిశ్రణం (ద్రవం)ను ఉపయోగించి వస్త్రం మీద చిత్రాలను గుర్తిస్తారు. 3. ఇప్పుడు చెక్కపు అచ్చుబల్ల (దీన్ని అచ్చుబల్ల లేకుండా కూడా చేయవచ్చు) మీద జాడవేసిన వస్త్రాన్ని అన్ని దిక్కులలో నుంచి బిగిస్తారు. (చీర, బట్టలు, మొదలైనవి) 4. అచ్చుబల్ల సహాయంతో బుటేదారిపని చేయడంవల్ల బిగుటు తక్కువ చేసి మడత లేని ఉత్పత్తును పొందడం సులువౌతుంది. 5. ఆశించిన చిత్రాన్ని పొందేందుకు, చిత్రాన్ని వివిధ కుట్టులతో (పక్కో, కచ్ఛో, సూఫ్, రబరి, ఖరేక్ మొదలైనవి ) బుటాలు చేస్తారు. 6. పరిణామంగా సులువుగా చేసేవంటి అనేక రంగులు దొరుకుతాయి. ఉత్పత్తికు కావలిసినంత స్థలాన్ని వదిలి చెక్కపు అచ్చుబల్ల (దీన్ని అచ్చుబల్ల లేకుండా కూడా చేయవచ్చు) మీద వస్త్రాన్ని (చీర, బట్టలు, మొదలైనవి) పెట్టండి. ఖాఖా లాంటి సమవిభక్తమైన జాడ మరియు తుల్యతల కోసం, ఒకజాడవేసే తెర మీద చిత్రాన్ని గీస్తారు. బుటేదారిపని పని కోసం ద్రవ రూపంలో ఉన్న ఒక జాడవేసే మిశ్రణం (కిరిసినాయలు మరియు గాలి పొడి)ను ఉపయోగించి వస్త్రం మీద చిత్రాలను గుర్తిస్తారు. ఆశించిన చిత్రాన్ని పొందేందుకు, చిత్రాన్ని వివిధ కుట్టులతో బుటాలు చేస్తారు. చేతిలో జాడను వేస్తూ, బటన్ హోల్ కుట్టుల సహాయంతో చిన్న చిన్న గుండ్రని దర్పణాలను పెట్టి బుటేదారిపని విన్యాసాలను తయారిస్తారు. కాండం లేక హెర్రింగ్ బోన్ లలో సూక్ష్మంగా చేసిన కుత్తుల కోసం పట్టు నూలును ఉపయోగిస్తారు. ఒక నల్ల నెపత్యంలో పుష్పాలు మరియు తీగెల నమూనాలను వేస్తారు. సముదాయం మరియు ప్రదేశాలను తగ్గట్టుగా ప్రక్రియలు మారుతాయి. బుటేదారిపని అనే పదం సామాన్యంగా సూదిపనుల మూలంగా ఒక బట్టను అలంకరించే విధానం లేక వింతైన వివరాలుగల అలంకారాన్ని ఇవ్వడం అనే అర్థాన్ని ఇస్తుంది. ప్రక్రియలు: ఈ కారణంవల్ల బుటేదారిపనును ఒక సూది మరియు నూలు ఉపయోగించి వస్త్రాలను అలంకరించే కళ అని పరిగణిస్తారు. దీనిలో చేతి మరియు యంత్రపు బుటేదారిపని విధానాలు కూడా చేరి ఉన్నాయి. చేతి బుటేదారిపని ఈ రోజుల్లో కూడాఖరీదైన మరియు ఎక్కువ కాలాన్ని తీసుకొనే విధానంగా ఉంది. అయినా సరే, ఈ పనులో ఉండే కుశలత కారణంవల్ల ఇది ఎక్కువ ప్రాశస్త్యాన్ని పొంది ఉంది. ఒక అల్లుపనులవాడు ఉపయోగించే మూల ప్రక్రియలంటే:- 1. అడ్డపు కుట్టు 2. కంబళి నూలు పని 3. బొంత పని 4. చిన్ స్టిచ్ 5. స్తెం స్టిచ్ 6. కోచింగ్ స్టిచ్ 7. ఆప్ప్లికుఎస్టిచ్ 8. మిర్రొర్స్ స్టిచ్ 9. కసిద స్తిత్చ్ ఎలా చేరుకోవడం: వాయు సంపర్కం: దక్షిణ భారత వాయు సంపర్క జాలంలో హైదరాబాదు వొక ప్రముఖ కేంద్రము.హైదరాబాదు నుండి బెంగుళూరు, ముంబై, కోల్కతా, ఢిల్లీ, చెన్నై, భుబనేశ్వర్, నాగపుర్, మరియు విశాఖపట్నముల నడుమ, రెండూ వైపుల విమానాలు ఉన్నావి. రోడ్డు సంపర్కం: హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంటి నగరాలలో రైలు సంపర్కము ప్రబలముగా ఉన్నది. బెంగుళూరు, భుబనేశ్వర్, విశాఖపట్నం మరియు ఆంధ్ర ప్రదేశలోని నగరాలతో మాత్రమె కాకుండా మెట్రోలతో కూడా రైలు సంపర్కమున్నది. రైలు సంపర్కం: జాతీయ రహదారి 7 మరియు 9లకు అడ్డముగా ఉన్నందునవల్ల, నగరానికి ఉత్తమ రోడ్డు సంపర్కం కూడా ఉన్నది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎ.పి.ఎస్.ఆర్.టి.సి.) మరియు ప్రైవేటు రవాణా సంస్థలకు చెందిన బస్సులు, రాష్ట్రంలోని అన్ని ప్రముఖ పట్టణాలు మరియు నగరాలకు సంచరిస్తాయి.