ఆంధ్ర ప్రదేశ్     వరంగల్     వరంగల్


ఒక సముదాయాన్ని, ఒకే రకమైన ఉత్పత్తులను ఉత్పాదించే మరియు ఒకే విధమైన అవకాశాలు మరియు బెదరింపులను ఎదురించే ఘటకాల ఒక భౌగోళిక సాంద్రత (నగరం/పట్టణం/కొన్ని గ్రామాలు మరియు వాట్టి పక్కనున్న ప్రదేశాలు) అని చెప్పవచ్చు.  ఒక కళాకార సముదాయాన్ని, హస్తకళా/చేనేత ఉత్పత్తులను ఉత్పాదించే గృహాదార ఘటకాల  భౌగోళిక సాంద్రత (ఎక్కువగా గ్రామాలు/పట్టణాలు) అని చెప్పవచ్చు. ఒక సామాన్య సముదాయంలో, ఈ ఉత్పాదకులు ఒక సాంప్రదాయిక జనాంగానికి చెంది ఉన్నవాళ్ళు మరియు పరంపరాగతంగా ఒకే రకమైన ఉత్పత్తులను ఉత్పాదించేవారైయుంటారు. వాస్తవ్యంగా, ఎక్కువ సంఖ్యల కళాకార సముదాయాలు కొన్ని యుగముల ఇతిహాసాన్ని పొందినవారు.

వరంగల్ సముదాయం గురించి:

వరంగల్ సముదాయము, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వరంగల్ జిల్లా పరిధికి చెందుతుంది.

వరంగల్ సముదాయము, తనయొక్క బలిష్టమైన శ్రామిక వర్గాన్ని ఆదరించుటకు 130కు అధికంగా కళాకారులను & 10 స్వయం సహాయ సంఘాలను అందిచ్చగల క్షమత పొందియుంది. ప్రతి రోజు ఈ సన్నాహానికి ప్రోత్సాహం పెరుగుతూ ఉంది.

తోలు కళారూపం:

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం తోలు మరియు తోలు ఉత్పత్తులకు ఒక ప్రముఖ సరఫరా మూలము. కాన్పుర్ లోని చర్మం పదును చేసే కేంద్రాలు తమ నాణ్యతగల తోలుకోసం ప్రపంచం అంతట ప్రఖ్యాతి పూందినవి. ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పుర్ మరొయు ఆగ్రాలు తోలు మరియు తోలు ఉత్పత్తులకు పేరు పొందిన రెండు ఉత్పాదనా/యెగుమతి కేంద్రాలు. కాన్పుర్ తోలు గుర్రెపు సవారి పరికరాలు, పాదుకలు, బ్యాగులు మరియు పర్సులకు ప్రసిద్ధమైతే, ఆగ్రా శూలకు మరియు శూల వస్త్రాలు మొదలైనవికి ప్రసిద్ధం. ఆగ్రాను భారతంలోని అతి పెద్ద పాదరక్షా ఉత్పాదనా కేంద్రంగా పేరు పొందింది. ముఘల్ పాలకుల కాలంలో, రాజకులస్థుల కోసం జోడు మరియు పాదుకలు తయారయ్యేవి. ఈస్ట్ ఇండియా కంపెని ఆగ్రా కోటను వశం చేసుకున్న తరవాత పాశ్చిమాత్య శూలను ఆగ్రాలో పరిచయించారు. బ్రిటిష్ సైనికుల గిరాకిని పూర్తి చేసెందుకు, ప్రావీణ్యులైన స్థానిక కళాకారుల శిక్షణ కోసం, ఇంగ్లెండినుండి శూ ఉత్పాదకులను తీసుకొచ్చారు. రెండవ ప్రపంచ యుద్ధం అంత్యంలోపు, ఆగ్రా శూల మార్కెట్టు దేశమంతట మరియు అన్య దేశాలైన ఇరాన్, ఇరాక్ మరియు తూర్పు ఐరోప్య దేశాలకు విస్తరించున్నది.

క్రి.పూ. 3000కు చర్మ పదును చేసేది ఉచ్చ్రాయ స్థితిలో ఉన్నట్టు తెలిసివస్తుంది. రాజాస్తానం అంతటా తోలు పదార్థాల ఉత్పాదన జరుగుతుంది. గ్రామీణ ఉపయోగాల కోసం చేసిన శూలు, మెరిసే రంగులలో చేసిన ప్రౌఢ విన్యాసాలుమరియు ముదురైన కుట్టులతో చాలా శక్తివంతంగా ఉంటాయి. మోజ్రీ అనబడె తేలికైన, పడవ ఆకారంలో ఉన్న శూళ్ల ఉత్పాదనకు జోధపుర్ మరియు జైపుర్ ప్రసిద్ధమైనవి. ఒంటె తోలుతో నీటి బాటల్ లను చేసేందుకు బికనేర్ ప్రసిద్ధమైనది.

క్రి.పూ. 3000కు చర్మ పదును చేసేది ఉచ్చ్రాయ స్థితిను చేరుకుంది. మొదట పులి మరియు నల్ల విధాన్నికి చెందిన జింక తోళ్లను ఉపయోగించే వారు. పరమశివుడు కూడ పులి చర్మం తొడిగేవాడు మరియు ప్రాచీన భారత్ లో బ్రాహ్మనులు జింక చర్మమును ఆసనముగా ఉపయోగించేవారు. నవీన ఆలంకారిక తోలు పదార్థల ఉపయోగానికి నాంది పలికినది, కవి ఠాగూర్ మార్గదర్శనంలో ఉన్న శాంతినికేతన్. దీన్నిలో ఇవాల్టి ఉపయోగకరమైన పరికరాలు చేరిఉన్నాయి.

మానవులు అధికంగా ఉపయోగించేటువంటి చర్మ పదును చేసే పని క్రి.పూ. 3000కు ఉచ్చ్రాయ స్థితిను చేరుకున్నట్టు తెలిసివస్తుంది. చర్మ పదునుపని ఎక్కువ గ్రామీణ ప్రదేశాలలో ఉన్నందునవల్ల, ఎక్కువ ప్రయాసదాయకమైన దేశీయమైన విధానలను ఉపయోగించి స్థానికంగా పదును చేయబడుతుంది.

మానవులు అధికంగా ఉపయోగించేటువంటి చర్మ పదును చేసే పని క్రి.పూ. 3000కు ఉచ్చ్రాయ స్థితిను చేరుకున్నట్టు తెలిసివస్తుంది. ఢిల్లికి చెందిన తోలు కర్మకారులు పరంపరాగతమైన ఆలంకారిక జూతిలను తయారిస్తు సామాన్యమైన తోలు పనిలను చేస్తుంటారు.

ఉపయోగించే ముడి పదార్థాలు:

మూల పదార్థము :జింక (సాంబారు) తోలు

ఆలంకారిక పదార్థము : ఇత్తడి, తామ్ర లోహము, పూసలు, బుటేదారి నూలు

రంగు కోసం ఉపయోగించె పదార్థము : పొట్యాషియం డై క్రోమేట్, అనిలీన్, అద్దకాలు

మూల పదార్థము : ఒంటె తోలు, చిప్ప పొడి, బంక, వుడ్ యాపిల్.

ఆలంకారిక పదార్థము : పట్టు లేక లోహ బుటేదారీ పూసలు.

రంగు కోసం ఉపయోగించె పదార్థము : రంగులు.

మూల పదార్థము : గొర్రె చర్మం, మేక చర్మం.

ఆలంకారిక పదార్థము : పూసలు, తామ్ర లోహము, బుటేదారి నూలు.

మూల పదార్థము : పచ్చి తోలు, బంక మణ్ణు, చిప్ప పొడి, బంక, రంగులు

మూల పదార్థము : గొర్రె చర్మం, మేక చర్మం, జింక (సాంబారు) తోలు

ఆలంకారిక పదార్థము : ఇత్తడి, తామ్ర లోహము, పూసలు, బుటేదారి నూలు

కత్తి, బ్లేడు మరియు ఉలి, కొలిచే పట్టె, తిరిగే బెజ్జము, కుట్టు వేసే యంత్రం, పొడిచే టెంకె, వొక జోడి కత్తెరలు, చెక్కతో చేసిన కౌయ్య సుత్తె, జోడు సుత్తె.

ప్రక్రియ:

క్షయించిపోవడాన్ని ఆపేందుకు, గొర్రె చర్మం లేక మేక చర్మంను మొదట మానిపట్టనుండి తీసిన ట్యానిక్ ద్రావకం లేదా పొట్యాషియం డైక్రోమేట్ ఉపయోగించి పదును చేయబడుతుంది. దాన్ని అనిలీన్ తో ఫినిష్ చేయబడుతుంది. దళసరియైన

కాకితం మీద శూ లేక చప్పల్ విన్యాసం వ్రాయబడుతుంది. ఈ జాడును తోలు మీద పెట్టి, కావలిసినట్టుగా కొయ్యబడుతుంది. రంపతో కోసేందుకు తోలుయొక్క అంచులను సిద్ధపరుచటకు, తోలుయొక్క బరువు మరియు దళసరియెంచబడుతాయి. ఎక్కువ బరువైన చర్మాన్ని కుట్టబోతె, చేర్చవలసిన అంచులను జాగ్రతగా సన్నబడిస్తారు. సన్న పదరాలుగా కత్తరించి, ముడతలుపట్టిన తరవాత, ఎక్కువ బరువుగల చర్మాలను తేలికైన మరియు తక్కువబరువుగల చర్మాలుగా వాడబడుతాయి. కుట్టు రంధ్రాల కోసం అతుకులను గుర్తించేందుకు స్టిచ్ గేజ్ ను ఉపయోగిస్తారు. తోలు ఎంత తేలికగా ఉంతుందో, కుట్టుల మధ్యన రంధ్రాలు అంతే చిన్నవిగా ఉంటాయి. స్థిరమైన ఆధారాన్ని

ఇచ్చేందుకు అతుకుయొక్క లోపల భాగానికి బంకను పూస్తారు. ఒంటె తోలును మొదట మెత్తగా చేసి, తరవాత కావలిసిన ఆకారంలో చేసిపెట్టిన బంకమట్టితో తయారించిన అచ్చు మీద చాచబడుతుంది. తోలు గట్టియైనప్పడు, బంకమణ్ణు కొట్టుకు పోతుంది. ఆలంకరణ కోసం ఒక విధమైన గ్యాస్సోను ఉపయోగిస్తారు. మూనాన్ని మొదట చర్మం మీద వ్రాస్తారు. ఇదైన తరవాత, ఒక విధమైన వుడ్ యాపిల్ మరియు బంకతో కలిపిన చిప్ప పొడి మిశ్రణాన్ని పదేపదే పూసి,

అలంకరణ చేయవలెసిన భాగాన్ని లేవతీస్తారు. లేవతీసిన పైతట్టును బంగారం మరియు ఇతర రంగులతో పూస్తారు, ఆధారానికి నలుపు లేక ఎరుపు రంగును పూసి, పైనున్న ఛాయలు ప్రకాశమంతంగా కనిపించేదట్టు చేస్తారు.

తోలును మొదట మెత్తగా చేసి, తరవాత కావలిసిన ఆకారంలో చేసిపెట్టిన బంకమట్టితో తయారించిన అచ్చు మీద చాచబడుతుంది. తోలు గట్టియైనప్పడు, బంకమణ్ణు కొట్టుకు పోతుంది. నమూనాన్ని మొదట చర్మం మీద వ్రాసి, తరవాతఒక విధమైన బంకతో కలిపిన చిప్ప పొడి మిశ్రణాన్ని పదేపదే పూసి, అలంకరణ చేయవలెసిన భాగాన్ని లేవతీస్తారు. పైతట్టు లేసినప్పుడు, దాన్ని బంగారం మరియు ఇతర రంగులతో పూసి, ఆధారానికి నలుపు లేక ఎరుపు రంగునుపూసి, పైనున్న ఛాయలు ప్రకాశమంతంగా కనిపించేదట్టు చేస్తారు.

ప్రక్రియలు:

1. మెత్తగా చేయటం

2. విస్తరించడం

3. దృఢపడిచడం

ఎలా చేరుకోవడం:

వాయు సంపర్కం:

వరంగల్ నుండి 140 కి.మీ, దూరం ఉన్న హైదరాబాదు విమానాశ్రయం, ఇక్కడికి సమీపం ఉన్న విమానాశ్రయం. ఇది భారత దేశము యొక్క అన్ని ప్రముఖ నగరాలు మరియు కొన్ని అంతరజాతీయ నగరాలకు సంపర్కమును పొంది ఉంది.

రోడ్డు సంపర్కం:

వరంగల్ మూలకంగా సాగే జాతీయ రహదారి నం202, వరంగల్ ను హైదరాబాదు మరియు ఇతర ప్రముఖ నగరాలతో సంధిస్తుంది.ఈ నగరాన్ని, హైదరాబాదు, యాదగిరి గుట్ట, విజయవాడ, అర్మూరు, కొలనుపాక, జనగావ్, కోదాడ, కరీంనగర్, నిజామాబాదు, అదిలాబాదు, సూర్యాపేట, పాలంపేట, జగిత్యాల, ఖమ్మం, భద్రాచలం, బాసర, బెంగళూరు, మైసూరు మరియు తిరుపతి నగరాలకు అనుసంధానిస్తూ నియతంగా బస్సు సేవలు ఉన్నాయి.

రైలు సంపర్కం:

ఉత్తర మరియు దక్షిణ భారత భాగములను సంధించె ప్రముఖ రైల్వే పథమున ఉన్నందునవల్ల, వరంగల్ భారత దేశము యొక్క అన్ని ప్రముఖ నగరాలకు సంపర్కమును పొంది ఉంది. నిజానికి, ఈ నగరాన్ని చేరేందుకు రైల్వేయే ఉత్తమ మార్గము. చెన్నై-క్రొత్త ఢిల్లీ ట్రంక్ ట్రేన్ రూటున పయణించెటువంటి అన్ని రైళ్లు ఈ నగర స్టేషన్నులో ఆగుతాయి.








ఆంధ్ర ప్రదేశ్     వరంగల్     హస్తకళా కళాకారుల కల్యాణ సంఘము