ఆంధ్ర ప్రదేశ్     ఆదిలాబాద్     దోక్ర


ఒక సముదాయాన్ని, ఒకే రకమైన ఉత్పత్తులను ఉత్పాదించే మరియు ఒకే విధమైన అవకాశాలు మరియు బెదరింపులను ఎదురించే ఘటకాల ఒక భౌగోళిక సాంద్రత (నగరం/పట్టణం/కొన్ని గ్రామాలు మరియు వాట్టి పక్కనున్న ప్రదేశాలు) అని చెప్పవచ్చు.  ఒక కళాకార సముదాయాన్ని, హస్తకళా/చేనేత ఉత్పత్తులను ఉత్పాదించే గృహాదార ఘటకాల  భౌగోళిక సాంద్రత (ఎక్కువగా గ్రామాలు/పట్టణాలు) అని చెప్పవచ్చు. ఒక సామాన్య సముదాయంలో, ఈ ఉత్పాదకులు ఒక సాంప్రదాయిక జనాంగానికి చెంది ఉన్నవాళ్ళు మరియు పరంపరాగతంగా ఒకే రకమైన ఉత్పత్తులను ఉత్పాదించేవారైయుంటారు. వాస్తవ్యంగా, ఎక్కువ సంఖ్యల కళాకార సముదాయాలు కొన్ని యుగముల ఇతిహాసాన్ని పొందినవారు.

దోక్ర సముదాయం గురించి:

దోక్ర సముదాయము, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఆదిలాబాద్ జిల్లా పరిధికి చెందుతుంది.

దోక్ర సముదాయము, తనయొక్క బలిష్టమైన శ్రామిక వర్గాన్ని ఆదరించుటకు 300కు అధికంగా కళాకారులను & 15 స్వయం సహాయ సంఘాలను అందిచ్చగల క్షమత పొందియుంది. ప్రతి రోజు ఈ సన్నాహానికి ప్రోత్సాహం పెరుగుతూ ఉంది.

లోహ కళారూపము:

లోహ తంతియోక్క తాపుపనియైన, తరకషి, మొదటిగా ఉత్తర ప్రదేశ్ లోని మైంపూరిలో ప్రారంభం అయింది. ఇది నవాబుల ప్రోత్సాహంలో అభివృద్ధి చెందింది. మొదట్లో దీన్ని ఖదోన్ (చెక్కతో చేసిన పాదుకలు) కోసం ఉపయోగించేవారు.

తాపు చేయటం అనేది ఒక వస్తు మీద ఇతర వస్తువులను పెట్టి అలంకృతం చేయడం. చెక్క తాపులో ముఖ్యంగా ఇత్తడి లేక తామ్రపు తంతిలను ఉపయోగిస్తారు. ఈ విన్యాసాలు పరంపరాగతమైనవి, వృక్షజాలం, జంతుజాలం మరియు జాలి

విన్యాసాల నానాభేదాలుగల జ్యామితీయ నమూనాలను వర్ణించేవి. దంతాన్ని నిషేధించిన తరవాత, తాపు సామగ్రిగా ప్లాస్టిక్ షీటులను ఉపయోగించడం ప్రారంభించారు. మైంపూరి సంప్రదాయంలో తామ్ర, ఇత్తడి మరియు వెండి తంతిలను

జతగా తాల్చి, తాపు చేసే ముందు సుత్తెతో కొట్టి సమకూరిస్తారు. ఇది తాపు చేసిన పైతట్టు మీద మూడు రంగుల విన్యాసాన్ని ఇస్తూంది.

ఉపయోగించే ముడి పదార్థాలు:

మూల పదార్థాలు: కోవిదార చెక్క, నూకమాను చెక్క.

ఆలంకారిక పదార్థాలు: ఇత్తడి తంతి, తామ్రపు తంతి, దంతం, ప్లాస్టిక్

చేతిరంపము, సుత్తె, ఉలి, చెక్కతో చేసిన కొయ్య సుత్తె, ఆకురాయి

ప్రక్రియ:

తాపు చేయటం అనేది వొక వస్తు మీద ఇతర వస్తువులను పెట్టి అలంకృతం చేయడం. చెక్క తాపులో ముఖ్యంగా ఇత్తడి లేక తామ్రపు తంతిలను ఉపయోగిస్తారు. వొక పెద్ద మొద్దునుండి చెక్కను కావలిసిన గాత్రంలో కోసిన తరవాత, కాకితంమీద మొదట జాడవేసిన విన్యాసాన్ని చెక్క మీదకు తరలింప బడుతుంది. తామ్రం లేక ఇత్తడి లోహమును సన్న రేకులుగా కొట్టి సన్నమైన తంతిలుగా కోయబడుతాయి. చెక్క పైతట్టు మీద జాడవేసిన విన్యాసాన్ని సుత్తె మరియు లేతగా పట్టినఉలి సహాయంతో కోసి, కొయ్య సుత్తెనుండి తట్టబడుతుంది. విన్యాసంయొక్క చెక్కిన భాగంలోఈ తామ్రపు లేకె ఇత్తడి తంతిని సుత్తెతో కొట్టి చేర్చబడుతుంది. దంతాన్ని తాపాలంటె, దంతపు ముక్కలను రంపంతో కావలిసిన ఆకారం మరియుగాత్రాన్నికి తగ్గట్టు కోసి, విన్యాసంలో కావలిసిన చోట్లలో బంకను ఉపయోగించి నాటబడుతుంది. ఇత్తడి లేక దంతంతో తాపిన తరవాత, చెక్కను ఆకురాయితో మెత్తగా చేసి ఉత్తమ ఫినిషింగ్ కోసం పాలిష్ చేయబడుతుంది.

ప్రక్రియలు:

1.తాపుట

2. కోయటం

3. మెత్తగా చేయటం

4. పాలిష్ చేయడం

ఎలా చేరుకోవడం:

వాయు సంపర్కం:

ఆదిలాబాదులో విమానాశ్రయం లేదు కాబట్టి, హైదరాబాదు విమానాశ్రయం, ఈ నగరముయోక్క సందర్శకులకు ఘనమైన సేవను అందిస్తుంది. ఈ విమానాశ్రయం నియమితంగా విమానాలను నిర్వహిస్తుంది మరియు దేశంలోని అన్ని ప్రముఖ నగరాలు మరియు కొన్ని అంతర్జాతీయ నగరాలకు కూడా ఉత్తమ అనుసంధానం పొంది ఉంది. ఇది 322 కి.మీ.ల దూరం ఉంది మరియు ఇక్కడినుంచి బస్సు, కారు లేక రైలు మూలకంగా ఆదిలాబాదును చేరుకోవచ్చు.

రోడ్డు సంపర్కం:

ఆదిలాబాదును చేరేందుకు హైదరాబాదు మూలంగా వెళ్ళడమే ఉత్తమం. అది 322 కి.మీ. దూరం ఉన్నందునవల్ల ఇక్కడినుంచి నగరాన్ని సులభంగా చేరుకోవచ్చు. నిజానికి, ఈ విమానాశ్రయం దేశంలోని ఇతర భాగాలకు జాతీయరహదారి నం.7 మూలంగా అనుసంధానించి ఉంది. ఆదిలాబాదును ఆంధ్ర ప్రదేశులోని ఇతర భాగాలకు మరియు రాష్ట్ర బైట ఉన్న స్థలములకు అనుసంధానిస్తూ అనేక రాష్ట్ర మరియు ప్రైవేటు బస్ సేవలు ఉన్నాయి.

రైలు సంపర్కం:

తన స్వంత స్టేషన్ గల ఆదిలాబాదు, పశ్చిమ మరియు దక్షిణ భారత్ ల అనేక భాగాలకు ఉత్తమ అనుసందానమును పొంది ఉంది. ఈ ప్రదేశాలలోని అధిక పక్షం రైళ్లు యాత్రికల అగత్యములను కోలపు చేస్తాయి. హైదరాబాద్, మంచేరాల్ మరియు కాగజ్ నగరముల నుండి నియమితంగా ఉన్న రైళ్లు ఆదిలాబాదును అనేక స్థలాలకు అనుసంధానిస్తాయి.








ఆంధ్ర ప్రదేశ్     ఆదిలాబాద్     ఆదిలాబాద్ హస్తకళ కళాకారుల కళ్యాణం